Chief Electoral Officer (CEO)
-
కక్ష సాధింపు ధోరణిలో ఈసీ..?
-
పటిష్ట ఏర్పాట్లు చెయ్యాలి.. సీఈఓ ముకేశ్ కుమార్ మీనా
-
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ బరిలో 525 మంది..
-
బాబు, పవన్ రూటులో నిమ్మగడ్డ.. వలంటీర్లపై విషం
సాక్షి, విజయవాడ: ప్రజలతో నిత్యం మమేకమై సేవలందిస్తూ.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న వలంటీర్ వ్యవస్థను దెబ్బకొట్టడమే లక్ష్యంగా పచ్చ బ్యాచ్ ప్రయత్నాలు సాగుతున్నాయి. వృద్ధులు, వికలాంగుల పట్ల కనికరం కూడా లేకుండా, ప్రజలకు జరుగుతున్న మంచిని చూడకుండా వలంటీర్లపై విషం కక్కుతున్నారు. డబ్బులు చేతికి ఇవ్వొద్దు, అకౌంట్లలో వేయాలంటూ సీఈవోకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ‘‘అకౌంట్ ఉన్న వాళ్లు తీసుకుంటారు. అకౌంట్ లేదంటే.. పెన్షనర్లే వెళ్లి డబ్బులు తెచ్చుకుంటారు. పెన్షనర్ల దగ్గరకు వెళ్లి వాలంటీర్లు డబ్బులు అందించడం వద్దు. పింఛన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలి’’ అంటూ వలంటీర్లపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటనల రూటులోనే నిమ్మగడ్డ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. శభాష్ వలంటీర్.. కరోనా వైరస్ భయపెడుతున్నా... వరద వణికిస్తున్నా... ప్రతిపక్షాలు వెక్కిరిస్తున్నా.. వలంటీర్లు వెన్నుచూపలేదు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరోనా కష్టకాలంలో అందరూ ఉన్నా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నవారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. వాన వచ్చినా... వరద వచ్చినా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే అవ్వతాతల ఇంటి తలుపుతట్టి పింఛను అందిస్తున్నారు. అర్హత గల తల్లికి అమ్మఒడి... అక్కచెల్లెమ్మలకు ఆసరా... చేయూత... నిరుపేదలకు నివేశన స్థలం.. పక్కా ఇళ్లు... విద్యార్థులకు విద్యాదీవెన... ఇలా ఒకటేమిటీ సమస్త సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తూ శభాష్ వలంటీర్ అని అందరి మన్ననలు పొందుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఈసీ పేరుతో తప్పుడు ప్రచారం.. కాగా, వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ సీఈవో కార్యాలయం ఖండించింది. రాజకీయ ప్రచారంలో పాల్గొనే వలంటీర్లను ఎవరైనా మీ కంట కనబడితే వారి ఫోటోలు,వీడియోలతో పాటు వలంటీర్ల పేరు, ఊరు పేర్లు తెలియజేస్తూ ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, లోకేషన్‌ను 9676692888కు వాట్సాప్‌కు షేర్ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలంటూ తామెలాంటి సర్క్యూలర్ జారీ చేయలేదని, ఇదీ ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఏపీ సీఈవో పేర్కొన్నారు. -
విశాఖ డ్రగ్స్.. చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలి
సాక్షి, విజయవాడ: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. సీఈవోతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి భేటీ అయ్యారు. వైజాగ్ డ్రగ్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్‌ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్‌పైన చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. లోతుగా విచారణ జరపాలని సీఈవోకు ఫిర్యాదు చేశామని.. విచారణ జరిపి వీటిని అరికట్టాలని కోరామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది. 25 వేల కిలోల మత్తు పదార్థాలను సీబీఐ పట్టుకుంది. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలకుండానే చంద్రబాబు మా పార్టీ పై విషం చిమ్మాడు. సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు. చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు. చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే. చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది. దీనిలో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలని కోరాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. ‘‘గతంలో ఐదేళ్ల కిందట సింగపూర్ మంత్రిని తెచ్చాడు. ఆ సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు. చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. ఓట్ల కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీని కోరాం. దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు. చంద్రబాబు ట్వీట్‌పై కూడా ఫిర్యాదు చేసాం. తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరాం. దానిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఈనాడు పత్రికపై విషంతో వార్తలు రాశారు. ఈనాడు నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం’’ అని పేర్ని నాని తెలిపారు. ఇదీ చదవండి: విశాఖ డ్రగ్స్.. చంద్రబాబు ఇంగితం లేని మాటలు: సజ్జల -
ఏపీ సీఈవోకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పోస్టింగ్‌లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనాకి ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఏపీ ఎన్నికలు.. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు
సాక్షి, అమరావతి: హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత అని, ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటామని సీఈఓ అన్నారు. ‘‘ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని, పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తామని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తుులు వచ్చాయి. ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది. నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గొనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉంది. అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇదీ చదవండి: టీడీపీతో పొత్తు.. బీజేపీలో రచ్చ.. ‘వినోద్ ధావడే’ ఉక్కిరిబిక్కిరి -
భూరికార్డులు మారుస్తున్నారు.. వేల కోట్లు కాంట్రాక్టర్ల ఖాతాలోకి: కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కాంగ్రెస్ నేతలు కోరారు. శనివారం ఉదయం ఈసీ కార్యాలయానికి వెళ్లిన నాలుగు అంశాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో)ను కలిసిన అనంతరం బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతల తరఫున ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారు. రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు. రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు. భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారు.. .. ఈ విషయాలన్నీ సీఈవో దృష్టికి తీసుకెళ్లాం. అసైన్డ్ భూముల రికార్డులు మార్చకుండా చూడాలని కోరాం. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరాం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరాం’’ అని ఉత్తమ్ వివరించారు. డిసెంబర్ 4వ తేదీన జరగబోయే కేబినెట్ భేటీలో కేసీఆర్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని కాంగ్రెస్ నేతలు ఈసీని కోరినట్లు తెలుస్తోంది. ఈసీని కలిసిన బృందంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులు ఉన్నారు. -
సైలెండ్ పీరియడ్ మొదలైంది.. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలి: CEO వికాస్‌రాజ్
-
రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
జైపూర్: రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయన జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అనారోగ్యానికి గురైన ప్రవీణ్ గుప్తా ఆస్పత్రిలో చేరి హెల్త్ చెకప్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. పూర్తి వైద్య పరీక్షల కోసం ఆయన్ను ఐసీయూకి తరలించినట్లు అని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ గుప్తా రాష్ట్ర ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేశారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 స్థానాల్లో నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అస్వస్థకు గురవడం అధికార యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. -
రాజస్తాన్‌లో 75% పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తమ్మీద ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందాక తుది పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ప్రవీణ్ గుప్తా అన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.06% పోలింగ్ నమోదైంది. ఈ దఫా కనీసం ప్రతి నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు పోలింగ్ జరిపారు. ఓటర్ల సంఖ్య 5.25 కోట్లు. మొత్తం 51వేల పోలింగ్ బూత్‌లలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్, సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అప్పటికే క్యూల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశమిచి్చనట్లు అధికారులు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయానికి 68.2శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జైసల్మీర్, ఆ తర్వాత హనుమాన్‌గఢ్, ధోల్పూర్ జిల్లాల్లో భారీ పోలింగ్ నమోదైనట్లు సీఈవో గుప్తా తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకస్మిక మృతితో శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. భద్రత కోసం 1.70 లక్షల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. శనివారం ఉదయం ఓటు హక్కు మొదటగా వినియోగించుకున్న ప్రముఖుల్లో సీఎం అశోక్ గెహ్లోత్, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కైలాశ్ చౌదరి, మాజీ సీఎం వసుంధరా రాజె, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తదితరులున్నారు. గెహ్లోత్, షెకావత్ జోథ్‌పూర్‌లో, చౌదరి బలోత్రాలో, రాజె ఝలావర్‌లో, పైలట్ జైపూర్‌లోనూ ఓటేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది. స్వల్ప ఘటనలు.. దీగ్ జిల్లా కమన్ గ్రామంలో రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీస్ అధికారి సహా ఇద్దరు గాయపడ్డారు. ‘గుమికూడిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది’అని దీగ్ జిల్లా ఎస్పీ చెప్పారు. సికార్ జిల్లా ఫతేపూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వడంతో ఒక జవాను గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ధోల్పూర్ బారి నియోజకవర్గంలోని ఓ బూత్ వద్ద పోలింగ్ ఏజెంట్, మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయినట్లు కలెక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. టోంక్ జిల్లా ఉనియారాలో 40 మంది వ్యక్తులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు యతి్నంచగా అడ్డుకున్నట్లు ఎస్పీ రాజశ్రీ రాజ్ చెప్పారు. సుమేర్పూర్ స్థానం బీజేపీ అభ్యర్థి తరఫు ఏజెంట్ శాంతి లాల్, ఉదయ్‌పూర్‌లో సత్యేంద్ర అరోరా(62) అనే ఓటరు పోలింగ్ బూత్‌ల వద్దే గుండెపోటుతో చనిపోయారు. కొద్ది చోట్ల రీపోలింగ్ చేపట్టే విషయంలో పరిశీలకుల నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామని సీఈవో గుప్తా వివరించారు. పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొన్ని బూత్‌లలో ఈవీఎంలు మొరాయించినట్లు ఫిర్యాదులు వచి్చనా అవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి యువ ఓటర్ల కోసం పోలింగ్ బూత్‌ల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
రేవంత్‌రెడ్డిపై తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఇవాళ రాజకీయ పార్టీలు పోటాపోటీ ఫిర్యాదు చేసుకున్నాయి. ఓవైపు నామినేషన్ల పరిశీలన కొనసాగుతున్న వేళ.. మరోవైపు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. తొలుత సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్ఎస్ లీగల్ టీం కలిసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పాటు.. బీఆర్ఎస్ను కించపరిచే విధంగా కాంగ్రెస్ ఇస్తున్న యాడ్స్‌ను ఆపించాలని మరో ఫిర్యాదు ఇచ్చింది. ఈ మేరకు సీఈవోకు కలిసిన అనంతరం బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధి సోమా భరత్ మీడియాతో మాట్లాడారు. ‘‘పచ్చగా ఉన్న తెలంగాణ ను హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.క్యాడర్ ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారాయన. వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేట ఘటనలు జరిగాయి. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ సీరియస్‌గానే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు జరిగితే రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఎక్కడైనా ఘటనలు జరిగాయా?. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఎవరి వల్ల జరుగుతున్నాయో ప్రజలు ఆలోచన చేయాలి. రేవంత్‌కు టీడీపీ తల్లిపార్టీ అయితే.. కాంగ్రెస్ అత్తపార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీ అంతర్గత ఒప్పందం కుదిరింది. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి భాష పద్ధతిగా ఉండాలి అని సోమా భరత్ అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను ఎన్నికల ప్రచారం నుంచి తొలగించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ టీం సీఈవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే.. కాంగ్రెస్ వాళ్లు ఎంసీఎంసీ Media certification Monitoring committee (MCMC) కమిటీకి చూపించిన ప్రకటనలు ఒకటి.. బయట ప్రచారం మాత్రం మరొకటి. ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్న అంశాలపై ఈసీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని సోమా భరత్ కోరారు. సీఈవోకు చేసిన ఫిర్యాదు ఆధారంగా యాడ్స్ ఆపేయాలని కాంగ్రెస్‌కు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. అలంపూర్ అభ్యర్థిపై కాంగ్రెస్ ఫిర్యాదు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నిక సంఘం కార్యాలయానికి వెళ్లారు. అలంపూర్(జోగులాంబ గద్వాల్) బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడి అఫిడవిట్‌పై అభ్యంతరం(ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా విషయంలో స్పష్టత లేదని కాంగ్రెస్ ఆరోపణ) అంశంతో పాటు మరికొన్ని అంశాలపైనా కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. యాడ్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపైనా ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ స్పందించారు. ‘‘సీఈవో ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీవి నాలుగు వీడియో లు నిలిపివేయాలని నోటీస్ ఇచ్చింది. మేము ప్రచారం చేసే ప్రతి యాడ్ ఎంసీఎం అనుమతి తీసుకున్నాం. యాడ్ బంద్ చేయడానికి మాకు డైరెక్ట్ నోటీస్ రివ్వకుండా టీవీ ప్రచారం తరువాత సీఈవో నుంచి లేఖ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పోలీసులు మా కాంగ్రెస్ అభ్యర్థులను, కార్యకర్తలకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పోలీసులు బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారు. మేం ఈసీఐ నిబంధనలు పాటిస్తున్నాం. మేము ఎంసీఎంసీకి ఇచ్చిన యాడ్స్.. టీవీలో కనిపిస్తున్న యాడ్ ఒకే చోట పెట్టి చూపించాలి’’ అని అజయ్ అన్నారు. ఇదే అంశంపై.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్ పార్టీ యాడ్స్ నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలపై సీఈవోకు విజ్ఞప్తి లేఖను ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే ప్రకటనల పై ఎదైనా అభ్యంతరకరంగా ఉంటే మాకు నోటీస్ ఇవ్వాలి. ప్రకటనల పై మాకు నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ టివి ఛానెల్స్ కు ఆదేశాలు ఇవ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. సీఈవో మళ్ళీ రివ్యూ చేస్తానని చెప్పారు.. అని తెలిపారు. సీఈవో ఆఫీస్‌కు కర్ణాటక, రాజ్య రైతు సంఘం సభ్యులు కర్ణాటక, రాజ్య రైతు సంఘం సభ్యులు ఈ నెల 22వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని సీఈఓ వికాస్ రాజ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ ఆఫీస్‌కు వెళ్లి ఆయనకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని అన్ని జాతీయ పార్టీలు రైతులకు బోగస్ హామీ ఇస్తునందుకు నిరసనగానే ఈ ధర్నా చేపడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కొడిహలి చంద్రశేఖర్ చెబుతున్నారు. ‘‘దేశంలో ఉన్న జాతీయ పార్టీలు రైతులచేత తిరస్కరించబడ్డాయి. రైతులకు మద్దతు ధర కల్పించడంలో రెండు జాతీయ పార్టీలు విఫలం అయ్యాయి. రైతులకు ఇచ్చే హామీలు జాతీయ పార్టీలు అమలు చేయడం లేదు. ఇప్పటికే కర్ణాటకలో రైతులు జాతీయ పార్టీల వల్ల మోసపోయారు. తెలంగాణ ప్రజలు మోసపోవద్దని ఇక్కడి రైతులకు అవగాహన కల్పించడానికి ధర్నా చేస్తాం. ఈ నెల 22 ఇందిరా పార్క్ వద్ద ధర్నా కోసం సీఈవో, హైదరాబాద్ కమిషనర్‌ను అనుమతి కోరాం’’ అని తెలిపారాయన. వీటితో పాటు మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలోనూ ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉండడంతో.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించింది ఈసీ. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు కీలక సూచనలు అందించడంతో పాటు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన ఈసీ బృందం ఒకటి హైదరాబాద్‌కు వచ్చింది. ఈసీ బృందానికి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ నేతృత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్‌తో పాటు ఇతర ఎన్నికల అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించింది. ఎన్నికల నిర్వహణ, సిబ్బందికి శిక్షణ ప్రధానాంశంగా ఈ భేటీ జరిగింది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని, అలాగే.. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజులపాటు వర్క్‌షాప్ నిర్వహించాలని ఆదేశించింది. రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధంచేయాలని, ఆర్వోస్ జూన్ 1 నుంచి ఈవీఎంల మొదటిస్థాయి తనిఖీలు ప్రారంభించాలని తెలిపింది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరింది ఈసీ బృందం. -
టెక్నాలజీతో ఓటింగ్ పెంచుతాం
న్యూఢిల్లీ: టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఓట్ల శాతాన్ని పెంచుతామని, పలు కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఓటేసేలా చేస్తామని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) రణ్‌బీర్ సింగ్ మంగళవారం చెప్పారు. త్వరలోనే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొబైల్ అప్లికేషన్లు, క్యూఆర్ కోడ్లు, సోషల్ మీడియాల ద్వారా ఓటర్లను ఆకర్షిస్తామని చెప్పారు. ‘జోష్ టాక్స్’ ప్రతినిధుల ద్వారా కాలేజీలు, ఇతర సంస్థల్లో కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రముఖ రేడియో జాకీ నవీద్ ఖాన్, కథక్ డాన్సర్ అలక్‌నంద దాస్‌గుప్త, క్రీడాకారులు మానిక బాత్రా, రిషభ్ పంత్ పాల్గొననున్నట్లు చెప్పారు. మొత్తం 1.4 కోట్ల మంది ఓటర్లని తెలిపారు. అభ్యర్థులను ప్రకటించిన ఆప్.. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పత్పార్గంజ్ నుంచి బరిలో దిగనున్నారు. ఇప్పటికే ఐదుగురు నామినేషన్ దాఖలు చేశారు. 15 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారారు. 24 మంది కొత్త వారు కాగా మొత్తం 8 మంది మహిళలు కూడా బరిలో ఉన్నట్లు తెలిపారు. -
రాష్ట్రానికి త్వరలో కొత్త ప్రధాన ఎన్నికల అధికారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఈవో నియామకానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం విడిపోకముందు నుంచే గత ఏడు సంవత్సరాలుగా భన్వర్‌లాల్ సీఈవోగా కొనసాగుతున్నారు. విభజన అనంతరం ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు ఆయనే సీఈవోగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో ఆఫీసును వేరు చేయకపోవటంతో కొత్త రాష్ట్రమైన తెలంగాణకు భన్వర్‌లాల్ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక సీఈవో నియామకంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భన్వర్‌లాల్ పదవీ విరమణ చేయగానే.. తెలంగాణకు సీఈవో కార్యాలయంతో పాటు కొత్త సీఈవో నియామకంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలి సీఈవోగా బాధ్యతలు అప్పగించేందుకు అనుభవజ్ఞులైన ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో ప్రభుత్వం ప్యానెల్‌ను రూపొందించింది. ఈ ప్యానెల్లో ముఖ్య కార్యదర్శులు శశాంక్ గోయల్, రజత్ కుమార్, నవీన్ మిట్టల్ పేర్లున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనల ఫైలు ముఖ్యమంత్రి వద్దకు రాగా, ఆయన సూచనల మేరకు సిద్ధం చేసిన తుది ప్యానెల్‌ను ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. సీఈసీ ఆమోదం మేరకు కొత్త సీఈవో నియామకం జరుగుతుంది. -
తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారు చేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల జాబితాతో పాటు సాధారణ ఓటర్ల జాబితాలను ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఓటర్ల జాబితా తయారీపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి ఓటర్ల జాబితాను ఈ నెల 12న, సాధారణ ఓటర్ల జాబితాను ఈ నెల 16న ప్రకటించాలన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల కమీషన్ ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని వివరించారు. ఉపాధ్యాయ ఓటర్ల విషయంలో సంబంధిత అధికారి కౌంటర్ సంతకాన్ని విధిగా తీసుకోవాలన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు.. ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ గంగాధర్‌గౌడు. ఈఆర్ఓలు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు దరఖాస్తులు పరిశీలించాలి
ఒంగోలు టౌన్ : పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల్లో ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను నూరుశాతం భౌతికంగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శాసనమండలి ఎన్నికలు, ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదు కోసం వచ్చిన దరఖాస్తులకు సంబంధించి చిరునామాలు, విద్యార్హతలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితా అందజేసి వారి నుంచి రసీదు తీసుకోవాలని చెప్పారు. ఆ జాబితాలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించాలన్నారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితిగతులను అంగీకరించారా లేదా తిరస్కరించారా లేదా పెండింగ్‌లో ఉంచారా అనే విషయం తెలుసుకునేందుకు ఈఆర్‌ఎంఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తద్వారా వారు గమనించుకొని ఈ నెల 19వ తేదీలోపు అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు, ప్రైవేట్ ప్రొఫెసర్లు తమ సర్వీసు సర్టిఫికెట్లకు సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ సంతకం ఉంటేనే అంగీకరించాలని, లేకుంటే వాటిని తిరస్కరించాలని సూచించారు. అప్పీళ్ల స్వీకరణకు ఈ నెల 19వ తేదీ చివరి గడువని, ఇకపై పొడిగించేది లేదని స్పష్టం చేశారు. 2017 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు పొందే గడువు ఈ నెల 14వ తేదీతో ముగిసిందని స్పష్టం చేశారు. సాధారణ ఓటర్ల నమోదుకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈఆర్ఎంఎస్లో డేటా ఉంచాం : ఇన్చార్జి కలెక్టర్ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల దరఖాస్తులన్నింటినీ ఈఆర్‌ఎంఎస్ వెబ్సైట్లో ఉంచినట్లు ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వివరించారు. ఓటర్ల నమోదుకు సంబంధించి ఇప్పటివరకు రాజకీయ పార్టీల నుంచి ఒక్క ఆరోపణ రాలేదన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు సర్టిఫికెట్లకు సంబంధించి ఉన్నత పాఠశాలల వరకు జిల్లా విద్యాశాఖాధికారి, ఇంటర్మీడియెట్ వరకు ఆర్ఐఓ కౌంటర్ సంతకాలు చేస్తున్నారని చెప్పారు. డిగ్రీకి సంబంధించి నాగార్జున విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్‌కు అయితే జేఎన్టీయూ, మెడికల్ కళాశాల అయితే ఒంగోలు రిమ్స్ డైరెక్టర్ ధృవీకరిస్తున్నారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్చార్జి డీఆర్ఓ భక్తవత్సలరెడ్డి, డీఈఓ సుప్రకాష్, ఎస్ఎస్ఏ పీఓ సుధాకర్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఎస్డీసీలు ఉదయభాస్కర్, నరసింహులు, కలెక్టరేట్ ఈ–సెక్షన్ సూపరింటెండెంట్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
5లోగా నమోదు చేసుకోండి
ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు ఈనెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లోని ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు, కడప–అనంతపురం–కర్నూలు, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రైవేటు ఎయిడెడ్, ఎయిడెడ్ స్కూల్ టీచర్లు కూడా అర్హులని చెప్పారు. -
ప్రత్యేక సీఎస్‌గా భన్వర్‌లాల్‌కు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారిగా కొనసాగుతున్న భన్వర్‌లాల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సీఎస్(ప్రధాన కార్యదర్శి)గా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మిగతా అధికారులకు గతంలోనే ప్రత్యేక సీఎస్‌లుగా పదోన్నతి కల్పించినప్పటికీ అప్పుడు భన్వర్‌లాల్‌కు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
'టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది'
-
'టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది'
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్‌కు ఫిర్యాదు చేశారు. వరంగల్‌లో ప్రభుత్వం, మంత్రులు విధాన ప్రకటనలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే కళ్లు పోతాయని.. మంత్రి కేటీఆర్ ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ ప్రకటన, మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని నిరుద్యోగులను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక ఏకపక్షం, గెలుపు తమదే అంటున్న మంత్రులు వరంగల్‌లో ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడిగారు. గెలుపుపై అంత ధీమా ఉంటే మంత్రులు ప్రచారం వదిలి హైదరాబాద్ రావాలని సూచించారు. ఎన్నికల ప్రచారం చేయకుండా కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి భయపెడుతున్నారని గుత్తా ధ్వజమెత్తారు. -
వంద శాతం
జిల్లాలో ఆధార్ అనుసంధానం పూర్తి నేడు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రాక మధ్యాహ్నం 3 గంటలకు {పగతిభవన్లో సమావేశం ప్రగతినగర్ : ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంలో జిల్లా వంద శాతం నమోదు పూర్తిచేసుకొని దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంలో జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. దీంతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పక్కా ప్రణాళికతో ఓటరు కార్డును ఆధార్ అనుసంధానానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆయనతో పాటు బీఎల్వోలు, ఇతర అధికారులు నిర్విరామంగా శ్రమించి ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రానికి వంద శాతం అనుసంధానంతో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఆధార్ అనుసంధానానికి కలెక్టర్ ప్రత్యేక కౌంటర్లు, మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు సైతం అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 14,04,306 మంది ఓటర్లు ఉండగా మొబైల్ ఫోన్ ద్వారా 361 మంది ఓటర్లు, స్వంతంగా 1957 మంది, కాల్ సెంటర్లకు ఫోన్‌చేసి 76 మంది, ఎస్ఎంఎస్ల ద్వారా 6392 మంది ఓటర్‌కార్డును ఆధార్‌కు అనుసంధానం చేయించుకున్నారు. మిగిలినవి బూత్ లెవల్ ఆఫీసర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, గ్రామ కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి ఓటర్ కార్డు ఐహెచ్ఎల్ నంబర్ సేకరించి ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయించారు. నేడు జిల్లాకు ఎన్నికల అధికారి రాక.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శనివారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుకు 100 శాతం ఆధార్ అనుసంధానంతో జిల్లా దేశంలోనే ముందున్న నేపథ్యంలో కలెక్టర్, నియోజక వర్గ స్థాయి తహశీల్దార్లతో సమావేశం నిర్వహించేందుకు భన్వర్‌లాల్ వస్తున్నారని, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ప్రగతిభవన్‌లో సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి బాసరకు వెళుతారని కలెక్టర్ పేర్కొన్నారు. -
టీడీపీ అక్రమాలకు అంతే లేదు
* కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలపై వెఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు * టీడీపీ నీచాతినీచానికి దిగజారింది * అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: కర్నూలు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తమకు ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ వెళుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీకి 80 మంది సభ్యులు అధికంగా ఉన్నా.. టీడీపీ పోటీకి దిగి ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కిడ్నాప్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పీడిక రాజన్నదొర శనివారం సచివాలయంలో రెండురాష్ట్రాల ఉమ్మడి ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలసి టీడీపీ అక్రమాలపై ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తమపార్టీ సభ్యులు కూడా తమకు ఓటేస్తారో లేదోనన్న భయం టీడీపీలో మొదలైందని, దీంతో చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు చదువురాదనే సాకు చూపి సహాయకులతో ఓట్లు వేయించడానికి పూనుకుందని ఎమ్మెల్యేలు తెలిపారు.దీనిపై చర్యలు తీసుకుని సహాయకులను అనుమతించరాదని ఈసీకి విన్నవించామని తెలిపారు. ప్యాపిలి, డోన్ ఎంపీటీసీలను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని, కేసులు పెట్టినా పోలీసులు తీసుకోవట్లేదని వారు చెప్పారు. ప్రజలకోసం ముందుండే పార్టీ మాదే.. ఓటుకు కోట్లు కేసులో పూర్తిగా కూరుకుపోయిన చంద్రబాబు దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సెక్షన్8ను లేవనెత్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. రాష్ట్రప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా ముందుండి పోరాడుతున్నది వైఎస్సార్సీపీయేనని ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు. -
ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే ఓటు
రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టీకరణ విశాఖపట్నం: ఉద్యోగ, ఉపాధి రీత్యా ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే విధిగా ఓటుహక్కు కలిగి ఉండాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నివాసం ఒక చోట..ఓటు హక్కు మరొక చోట ఉంటే ఓటు కోల్పోయే ప్రమాదముందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు..లేదా ఉద్యోగ, ఉపాధిరీత్యా ఇక్కడ ఉంటున్నవారు స్థానికంగా ఓటు హక్కు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, అడిగితే తమ ఊరులో ఓటుహక్కు ఉందని చెబుతున్నారని చెప్పారు. ఆధార్ సీడింగ్ పూర్తయితే ఎక్కడైతే నివాసముంటారో అక్కడే ఓటుహక్కు ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ఓటుహక్కును నకిలీగా నిర్ధారించి తొలగిస్తామన్నారు. నగరాలు, పట్టణాల్లో ఓటర్ల జాబితాలలో సమూలమార్పులు తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈనెల 20కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ సీడింగ్ పూర్తి చేయాల్సిందేనన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న విశాఖ, కాకినాడ కార్పొరేషన్లతో పాటు ఇతర మున్సిపాల్టీల్లో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఓటరు-ఆధార్‌సీడింగ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. -
ఆధార్ అనుసంధానంపై దృష్టి సారించండి
రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అనంతపురం అర్బన్ : ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన మంగళవారం అన్ని జిల్లాల డీఆర్ఓలు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. కలెక ్టరేట్‌లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని ఏప్రిల్ డెడ్‌లైన్ ఇచ్చామన్నారు. ఇప్పటి వరకూ 40 నుండి 50 శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చురకంటించారు. ఆధార్ అనుసంధానానికి మీకు ఉన్న సమస్యలు ఏంటని ప్రశ్నించారు. బూత్ స్థాయి అధికారులతో పనిచేయించడంలో విఫలమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ఈ ప్రక్రియను వేగవంతం చేసి విధించిన గడువు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎల్ఓలను అప్రమత్తం చేసి ఆధార్ అనుంసధానం ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.వేగవంతం చేయండి :ఓటరు కార్డు ఆధార్ అనుసంధానంపై డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్ మంగళవారం సాయంత్రం జిల్లాలోని తహశీల్దార్, ఎన్నికల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలన్నారు. -
జేఎస్పీ అనుకూలంగా వ్యవహరిస్తున్న 'అధికారిణి'
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లిలో ఎన్నికల అధికారి శ్రీలత జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జేఎస్పీకే ఓటు వేయ్యాలని ఆమె ఓటేసేందుకు వచ్చిన ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ క్రమంలో ఓటర్లకు ప్రభుత్వ వాహనంలో నగదు పంపిణీ చేస్తుందంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. అందులోభాగంగా శ్రీలతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జైఎస్పీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సదరు అధికారిణి శ్రీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
దేశం నేతల బరితెగింపు
నంద్యాల, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ నాయకులు బరితెగించారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుని హోదాలో ఉన్న పీపీనాగిరెడ్డి తన సమీప బంధువు గోస్పాడు జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి జగదీశ్వరమ్మను గెలిపించుకోవడానికి నానా యాతన పడ్డారు. జనరల్ ఏజెంట్‌గా మండలంలో తిరిగేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ఎన్నికల అధికారి సుధాకర్ కూడా అనుమతి ఇచ్చారు. అయితే పీపీపై కొన్ని కేసులు ఉన్నాయని, ఆయనను జనరల్ ఏజెంట్‌గా నియమించవద్దని పోలీసు అధికారులు స్థానిక ఎన్నికల అధికారులకు ఆదేశించారు. అయినా సుధాకర్ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. దీంతో పీపీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఆదివారం గన్‌మెన్‌తో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గోస్పాడు మండలానికి చెందిన ఇతర పార్టీల నాయకులు జిల్లా ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సుధాకర్ జోక్యం చేసుకొని జనరల్ ఏజెంట్‌ను రద్దు చేసి ఆయన సమీపం బంధువు మాజీ ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డిని నియమించారు. అంతేగాక పీపీని కూడా పోలింగ్ ముగిసే వరకు దీబగుంట్లలో స్వగృహం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపల్లె పోలింగ్ బూత్‌లో డమ్మీ బ్యాలెట్లు? కొత్తపల్లెలో టీడీపీ నాయకులు గెలుపు కోసం వ్యూహాత్మకంగా తెగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామంలో వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనే అనుమానించిన ఓటర్లకు ప్రచారంలో ఇచ్చిన డమ్మీ బ్యాలెట్ పేపర్‌ను పోలింగ్ బూత్‌లో వేసి ఒరిజనల్ బ్యాలెట్ పత్రాలను బయటకు తెచ్చి స్థానిక నాయకునికి ఇచ్చారని వైఎస్సార్సీపీ నాయకులు తాడి నరేంద్రకుమార్‌రెడ్డి, తదితరులు విలేకరులతో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం పరిశీలించాలని కోరారు. కానాలలో హల్చల్... కానాల మేజర్ పంచాయతీలో కొందరు పోలీసు అధికారులు అండదండలతో దేశం నాయకుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్‌రెడ్డి హల్చల్ సృష్టించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసిన విజయశేఖర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడి గెలుపొందాలని చేసిన ప్రయత్నాలను వైఎస్సార్సీపీ వర్గాలు అడ్డుకున్నాయి. విజయశేఖర్‌రెడ్డి పోలింగ్ కేంద్రం ఆవరణంలో ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతండటంతో వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ నరేంద్రకుమార్‌రెడ్డి అడ్డుచెప్పారు. అయితే విజయశేఖర్‌రెడ్డికి పోలీసులు అండగా నిలువడంతో నరేంద్ర పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీకి అనుకూలంగా వ్యహరిస్తున్న'ఎన్నికల అధికారి'
ఎన్నికల విధులు నిర్వహణకు వచ్చి... టీడీపీకే ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి తెస్తున్న అన్నపూర్ణమ్మ అనే అధికారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల కోసం అన్నపూర్ణ అనే అధికారి హిందూపురం మండలం మలుగూరు వచ్చారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను టీడీపీకే ఓటు వేయాలంటూ ఆమె ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ విషయాన్ని వైఎస్ఆర్ ఏజెంట్లు గమనించి... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై అప్పటికప్పుడే విచారణ జరిపిన ఉన్నతాధికారులు అన్నపూర్ణమ్మను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. -
ఎన్నికల అధికారికి పాము కాటు: పరిస్థితి విషమం
ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారి పాముకాటుకు గురైన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కుందుర్తి మండలం బండమీదపల్లిలో పోలింగ్ కేంద్రానికి ఆదివారం ఉదయం ఎన్నికల అధికారి అంజిబాబు వచ్చారు. ఆ సమయంలో పోలింగ్ కేంద్రంలో మాటు వేసిన పాము అయనను కాటు వేసింది.ఆ విషయాన్ని గమనించిన స్థానిక సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే అంజిబాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
బ్యాలెట్ పేపర్ల ముద్రణ తనిఖీ
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: వివిధ ప్రింటింగ్ ప్రెస్‌లలో ముద్రిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను గురువారం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తనిఖీ చేశారు. ముద్రణ ఎప్పటివరకు పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జెడ్పీ డెప్యూటీ సీఈవో సత్యవతి ఉన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే నేరుగా తెలపండి : ఎన్నికల అధికారి ఉషారాణి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు భావిస్తే తమకు నేరుగా తెలపాలని ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు వి.ఉషారాణి పేర్కొన్నారు. వి.ఉషారాణి సెల్ నంబర్ 81796 75804, సి.పార్థసారథి సెల్ నంబర్ 81790 24803 కు సమాచారం ఇవ్వొచ్చన్నారు. 29న జెడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న జగిత్యాల, పెద్దపల్లి, మంథని డివిజన్ అభ్యర్థులకు ఈ నెల 29న ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించనున్నట్లు రిటర్నింగ్ అధికారి విజయ్‌గోపాల్ తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. -
మూడేళ్లు దాటితే బదిలీ చేయాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లలో మూడు సంవత్సరాలపాటు ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్న లేదా సొంత నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలను వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టంచేశారు. ఇక వరంగల్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర అయ్యే వరకు ఆ జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీలకు మినహాయింపు ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సూపరింటెండెంట్లు ఇంచార్జి మండల అభివృద్ధి అధికారి ఉంటే, వారినీ బదిలీ చేయాలన్నారు. భార్యాభర్తలు ఉద్యోగులైనప్పటికీ, పైన చెప్పిన నిబంధనల పరిధిలోకి వస్తే, సదరు భార్య లేదా భర్తను బదిలీ చేయాల్సిందేనని వివరించారు.