
● స్నేహమంటే ఇదేరా!
ఈ సృష్టిలో స్నేహానికన్నా మిన్న మరేదీ లేదంటారు. స్నేహం చాలా స్వచ్ఛమైనది. మనకు మనమే సృష్టించుకున్న అతి మధురమైన బంధం. అయితే కొన్ని జాతుల మధ్య కేవలం శత్రుత్వం మాత్రమే ఉంటుంది. కుక్క, పిల్లి.. ఎలుక, పిల్లి.. కుక్క,కోతి ఇవి నిత్య శత్రువులు. ఇవి ఒకదానికి ఒకటి తారసపడితే చాలు కయ్యానికి కాలు దువ్వుతాయి. అలాంటిది జాతి వైరాన్ని మరచి కుక్కతో పిల్లి సరదాగా ఆడుకుంటున్న సంఘటన మదనపల్లె మండలం తట్టివారిపల్లెలో జరిగింది. ట్రక్ వెల్‌విషర్స్ సభ్యులు సెల్‌ఫోన్‌లో బంధించిన ఈ దృశ్యం వైరల్‌గా మారింది.
– మదనపల్లె సిటీ

● స్నేహమంటే ఇదేరా!