సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు.. ఇక దానిలో భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. విజయవాడ వాసులకు ఈ అవకాశం దొరకుతోంది.
చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!
విజయవాడ – గన్నవరం జాతీయ రహదారిపై నిడమానూరు వద్ద మూలనపడ్డ ఓ పాత విమానంలో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది ‘డియర్ ఫుడ్ లవర్స్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్.. స్పెషల్ డిన్నర్ ఫ్లైట్ ఈజ్ రెడీ టు సర్వ్’ అంటూ ఆహ్వానం పలుకుతోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment