
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం,
తిథి: బ.షష్ఠి రా.12.14 వరకు,
తదుపరి సప్తమి,
నక్షత్రం: పునర్వసు ఉ.11.28 వరకు,
తదుపరి పుష్యమి,
సూర్యోదయం 6.08; సూర్యాస్తమయం 5.21.
వర్జ్యం: రా.8.20 నుండి 10.05 వరకు,
దుర్ముహూర్తం: ప.12.05 నుండి 12.50 వరకు,
తదుపరి ప.2.20 నుండి 3.06 వరకు,
అమృతఘడియలు: ఉ.8.51 నుండి 10.34 వరకు;
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు;
మేషం: వ్యవహారాలలో అవరోధాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృషభం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం: సన్నిహితులతో వైరం. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: ఆశ్చర్యకరమైన సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
సింహం: వ్యతిరేక పరిస్థితుల మధ్య గడుపుతారు. పట్టుదల వీడకుండా ముందుకు సాగండి. పనుల్లో ప్రతిబంధకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.
కన్య: నూతన ఉద్యోగలాభం. వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తారు. సమాజంలో విశేష గౌరవం.వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
తుల: వ్యవహారాలలో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుండి పిలుపు. ప్రయాణాలు హుషారుగా సాగుతాయి. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
వృశ్చికం: మీ కష్టం వృథాగా మిగులుతుంది. అనుకున్న పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.
ధనుస్సు: ఆదాయానికి మించిన ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. మీ సేవలు గుర్తింపులోకి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కుంభం: ఆకస్మిక ధనలాభం. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మీనం: ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
Comments
Please login to add a commentAdd a comment