పోలీసుల చెరలు భరించలేకపోతున్నా..
పర్చూరు మండలం, గొల్లపూడి గ్రామానికి చెందిన నాకు మా గ్రామంలో 4 ఎకరాల పొలం ఉంది. దానిపక్కనే చెరుకూరు గ్రామానికి చెందిన యర్రాకుల నాగేశ్వరరావు పొలం ఉంది. నన్ను నా పొలంలోకి వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటే ఏడాదిన్నర క్రితం పర్చూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాను. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. నాగేశ్వరరావు కొడుకు కానిస్టేబుల్ కావడంతో పర్చూరు ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ నిత్యం నన్ను రాజీపడమని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. రాజీపడలేదని నన్ను పొలంలోకి కూడా వెళ్ళనీయకుండా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు పెట్టే చెరలు భరించలేకపోతున్నా.
– బొడ్డు నాగేశ్వరరావు, పర్చూరు
Comments
Please login to add a commentAdd a comment