ఉద్యోగం పేరుతో రూ. 2.75 లక్షలు స్వాహా
బాపట్ల పట్టణానికి చెందిన నేను బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం వెతుకుంటున్న సమయంలో చీరాల ప్రాంతానికి చెందిన కట్టా జయరాజుతో పరిచయం ఏర్పడింది. అతను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. నాకు ఎయిర్‌ఫోర్స్‌లోని ఎంటీఎస్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని విడతల వారీగా రూ. 23.75 లక్షలు తీసుకున్నాడు, ప్రస్తుతం ఆయన రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. నగదు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఉద్యోగం ఇప్పించలేదు. ఇదేమని అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారు.
– దేవరకొండ అవినాష్, బాపట్ల
Comments
Please login to add a commentAdd a comment