
కల్యాణం చూతము రారండి...
విద్యుత్ దీపాల వెలుగుల్లో రేపల్లె రైలుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయం
జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి సందడి నెలకొంది. సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా రామాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయాల ముందు చలువ పందిళ్లు వేశారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అన్నదానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
–రేపల్లె రూరల్/ బాపట్ల టౌన్
బాపట్ల మండలం ముత్తాయపాలెంలో రామాలయం ముందు వేసిన చలువ పందిరి

కల్యాణం చూతము రారండి...