నేడు, రేపు జరిగే కోలిండియాస్థాయి అథ్లెటిక్స్ మీట్‌కు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ముస్తాబైంది.
బడ్జెట్ ఇతర పనులకు మళ్లింపు..
8లో
ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.7 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. ఆలయ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ పనులు ప్రారంభమే కాలేదు. దీంతో ప్రసాద్ పథకం నిధులను భద్రాచలం, పర్ణశాలలో మరికొన్ని అభివృద్ధి పనులకు వినియోగించేలా బడ్జెట్ మళ్లింపునకు టూరిజం అధికారులకు నివేదిక అందజేశారు. రూ.4 కోట్లతో పర్ణశాలలో పనులు, ఇతర రూ.3 కోట్లను ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణ పనుల్లో పెరిగిన బడ్జెట్‌కు, బోటింగ్ పాయింట్, మోటార్ బోట్ల కొనుగోలు, ఇతర టూరిజం పనులకు సర్దుబాటు చేయాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే నిధుల మళ్లింపు జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment