స్వీయ నియంత్రణ
ఉపవాసం (రోజా) పాటించడంతో మనిషి చెడుల నుంచి నియంత్రణలోకి వస్తాడు. పేదలు పడే ఇబ్బందులు తెలుస్తాయి. ఫలితంగా తనకుతానుగా మంచిమార్గంలో ప్రయాణం చేసేందుకు ఉపవాసం ఉపయోగ పడుతుంది.
– అబ్దుల్ రెహమాన్, మదర్సా ఇస్లామియా దారుల్ ఉలూం, కొత్తగూడెం
వ్యసనాలు దూరం
ఉపవాసదీక్షతో మనిషిలో చెడువ్యసనాలు దూరమవుతాయి. మంచి మార్గంలో జీవనం సాగించడంతోపాటు తోటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలు పెంపొందుతాయి. ఫలితంగా మంచి సమాజ ఆవిష్కరణకు దోహదపడుతుంది.
– ఎం.డీ.ఖాజాహుస్సేన్, సనాతన ధర్మ సత్యసందేశ కేంద్రం, చండ్రుగొండ
●
స్వీయ నియంత్రణ
Comments
Please login to add a commentAdd a comment