ఆకలి బాధ తెలిసేందుకే.. | - | Sakshi
Sakshi News home page

ఆకలి బాధ తెలిసేందుకే..

Published Sun, Mar 2 2025 12:37 AM | Last Updated on Sun, Mar 2 2025 12:33 AM

ఆకలి

ఆకలి బాధ తెలిసేందుకే..

రంజాన్‌లో ఆచరించే రోజా(ఉపవాసం) అంటే కేవలం పస్తులుండటం కాదు. కనీసం ఒక్కపూట కూడా తిండిలేనివారు, ఒళ్లు దాచుకోవడానికి కూడా దుస్తులులేనివారి దుర్భర జీవనం పరిస్థితిని అవగతం చేసుకోవడమే ఉపవాసం ఉద్దేశం.

– ఎం.డీ.ఉస్మాన్‌ఖాన్‌, ఆధ్యాత్మిక రచయిత, ములకలపల్లి

సద్భావన జనిస్తుంది

ఉపవాసవ్రతం పాటిస్తే ఆకలి అంటే ఏమిటో స్వయంగా అనుభవంలోకి వస్తుంది. తద్వారా మనిషిలో పరుల పట్ల సానుభూతిభావాలు పెంపొందుతాయి. పేదలకు దానధర్మాలు చేయాలన్న సద్భావన జనిస్తుంది.

– యాకూబ్‌పాషా, జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్‌, పాల్వంచ

No comments yet. Be the first to comment!
Add a comment
ఆకలి బాధ తెలిసేందుకే.. 
1
1/1

ఆకలి బాధ తెలిసేందుకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement