Adani Green raises Rs 1630 crore through subsidiary to refinance - Sakshi
Sakshi News home page

అదానీ గ్రీన్‌కు రూ.1,630 కోట్ల రుణం

Published Fri, Dec 2 2022 10:48 AM | Last Updated on Fri, Dec 2 2022 11:29 AM

Adani Green Raises Rs 1630 Crore Loan From Japanese Banks - Sakshi

న్యూఢిల్లీ: అనుబంధ కంపెనీ అదానీ సోలార్‌ ఎనర్జీ ఏపీ సిక్స్‌ ద్వారా ప్రస్తుత రుణాన్ని రీఫైనాన్స్‌ చేయడానికి తాజాగా రూ.1,630 కోట్లను సమీకరించినట్టు అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ లోన్‌ను ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, సుమిటొమో మిట్సి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ సమాన భాగస్వామ్యంతో సమకూర్చాయని కంపెనీ గురువారం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement