Amazon India Starts Delivery In 4 Hours For 50 Cities And Town, Details Inside - Sakshi
Sakshi News home page

Amazon India: వారి కోసం నాలుగు గంటల్లో డెలివరీ!

Published Sat, Sep 24 2022 10:42 AM | Last Updated on Sat, Sep 24 2022 2:22 PM

Amazon India Starts Delivery In 4 Hours For 50 Cities And Town - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఈ –కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ఎప్పటికప్పుడు ఆకర్షనీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. వీటితో పాటు కస్టమర్ల సర్వీసు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా అందిస్తుంది. తాజాగా ప్రైమ్‌ కస్టమర్లకు నాలుగు గంటల్లోగా ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది.

  ప్రైమ్‌ సభ్యులు దేశవ్యాప్తంగా 50కిపైగా నగరాలు, పట్టణాల్లో ఉచితంగా ఈ సేవలు పొందవచ్చని వెల్లడించింది. ఆర్డర్‌ ఇచ్చిన రోజే ఉత్పత్తులను డెలివరీ చేసే విధానాన్ని కంపెనీ 2017 నుంచి అమలు చేస్తోంది.

చదవండి:  TCS Work From Home Ends: టీసీఎస్‌ భారీ షాక్‌.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement