ద్వారకాధీశ్‌ దేవాలయంలో అంబానీ పూజలు | Mukesh Ambani Along With His Son Anant Ambani Did Puja At Dwarkadhish Temple, Video Goes Viral - Sakshi
Sakshi News home page

ద్వారకాధీశ్‌ దేవాలయంలో అంబానీ పూజలు

Published Wed, Oct 25 2023 1:57 PM | Last Updated on Wed, Oct 25 2023 3:30 PM

Ambani Puja At Dwarkadhish Temple - Sakshi

దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ మంగళవారం గుజరాత్‌ రాష్ట్రంలోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాకు చెందిన ద్వారకాధీశ్‌ దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారి పాదాలకు నమస్కరించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఇద్దరిని శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement