పాత వాణిజ్య వాహన వ్యాపారంలోకి అశోక్‌ లేలాండ్‌ | Ashok Leyland ties up with Mahindra First Choice Wheels | Sakshi
Sakshi News home page

పాత వాణిజ్య వాహన వ్యాపారంలోకి అశోక్‌ లేలాండ్‌

Published Tue, Apr 19 2022 3:52 AM | Last Updated on Tue, Apr 19 2022 3:52 AM

Ashok Leyland ties up with Mahindra First Choice Wheels  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ పాత వాణిజ్య వాహనాల విక్రయంలోకి ప్రవేశించింది. ఈ మేరకు మహీంద్రా ఫస్ట్‌ చాయిస్‌ వీల్స్‌తో చేతులు కలిపింది. అశోక్‌ లేలాండ్‌ తయారీ పాత వాహనం ఇచ్చి కొత్తది కొనుగోలు, పాత వాహన విక్రయానికి మహీంద్రాకు చెందిన 700లకుపైగా పార్కింగ్‌ కేంద్రాలు వేదికగా మారనున్నాయి. పాత వాహనాల మార్కెట్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement