2023 అక్టోబర్ 30న 'ఆటో అవార్డ్స్ సెషన్ 3' (Auto Awards Season 3) కార్యక్రమం జరగనుంది. ఇందులో ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ కార్లు చూపరులను కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్‌తో సహా వివిధ విభాగాల్లో అవార్డుల కోసం నామినేషన్‌లు జరుగుతాయి. సోమవారం (2023 అక్టోబర్ 30న) జరగనున్న ఈ కార్యక్రంలో ఏ అవార్డు ఏ కారు సొంత చేసుకుంటుందనే విషయాలు అధికారికంగా విడుదలవుతాయి.
ఆటో అవార్డ్స్ 2023 కార్యక్రమంలో నామినేషన్ కోసం సిద్దమైన కార్ల జాబితా (విభాగాల వారీగా):
ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్
ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్
డిజైన్ ఆఫ్ ది ఇయర్ (బడ్జెట్ కార్లు)
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్
మారుతి ఫ్రాంక్స్
హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ ఎక్స్‌టర్
డిజైన్ ఆఫ్ ది ఇయర్ (లగ్జరీ కార్లు)
మెక్లారెన్ ఆర్టురా
మెర్సిడెస్ ఏఎంజీ ఎస్ఎల్ 55 4మ్యాటిక్ ప్లస్ రోడ్‌స్టర్
ఆస్టన్ మార్టిన్ డీబీ12
హ్యుందాయ్ ఐయోనిక్5
ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్
హ్యుందాయ్ ఐయోనిక్ 5
ఎంజీ కామెట్
సిట్రోయెన్ ఈసీ3
టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్
ఇదీ చదవండి: రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు
లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4 మ్యాటిక్
వోల్వో C40 రీఛార్జ్
బీఎండబ్ల్యూ ఐ7
ఆడి క్యూ8 ఈ-ట్రాన్
Comments
Please login to add a commentAdd a comment