రష్యా - ఉక్రెయిన్ సంక్షోభంతో బంగారం ధరలు ఆగమన్నా ఆగడం లేదు. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయ్. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని కమాడిటీ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. 2021 మే తరువాత గత వారంలో పది గ్రాముల బంగారం ధర రూ.52,549 నుంచి రూ.54,000 వేలకు చేరినట్లు తెలుస్తోంది.
ఇక శనివారం మార్కెట్‌లో 22 క్యారట్ల కేజీ బంగారం ధర రూ.7వేలకు పెరిగింది. దీంతో దేశీయంగా 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800కు చేరింది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది.
హైదరాబాద్‌లో 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది.
విశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800కి చేరింది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది.
చెన్నైలో 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.49,700 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.54,220గా ఉంది.
ముంబైలో 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment