నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్‌డేట్ అవుతున్నారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఫోన్ల వివరాలను కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది.
ఇదీ చదవండి: ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళన
ఈ నివేదిక ప్రకారం టాప్ 10 మొబైళ్లు..
యాపిల్ ఐఫోన్ 15
యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
యాపిల్ ఐఫోన్ 15 ప్రో
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ15 4జీ
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ15 5జీ
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ05
రెడ్‌మీ 13సీ 4జీ
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ35
ఐఫోన్ 14
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24
Comments
Please login to add a commentAdd a comment