ఫిక్కీ మీడియా కమిటీ చైర్మన్‌గా కెవిన్‌ | FICCI appoints Kevin Vaz as the chairman of media and entertainment committee | Sakshi
Sakshi News home page

ఫిక్కీ మీడియా కమిటీ చైర్మన్‌గా కెవిన్‌

Published Fri, Jan 26 2024 5:16 AM | Last Updated on Fri, Jan 26 2024 5:16 AM

FICCI appoints Kevin Vaz as the chairman of media and entertainment committee - Sakshi

న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా కెవిన్‌ వాజ్‌ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం వయాకామ్‌18లో బ్రాడ్‌కాస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం సీఈవోగా ఉన్నారు.

వాజ్‌కు మీడియా, వినోద రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ కమిటీలో టీవీ, రేడియో, ప్రింట్, ఫిలిం ప్రొడక్షన్‌ తదితర విభాగాలకు సంబంధించిన ప్రమోటర్లు, సీఈవోలు.. సభ్యులుగా ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement