సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్ సరికొత్త గరిష్టాలతో దూసుకుపోతూ ఇన్వెస్టర్లను రారమ‍్మని ఆహ్వానిస్తోంది. దీంతో డీమ్యాట్ ఖాతాల డిమాండ్ రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. డీమ్యాట్ ఖాతాల జోరుపై సెబీ ఏమంటోంది? స్టాక్ మార్కెట్ అంటే జూదమేనా? స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుపెడితే కాసుల వర్షం కురుస్తుందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? ఈ వీడియోలో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment