జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పాటు దసరా, దీపావళి పండుగలతో పెట్టి బడిదారులు అనిశ్చితి సమయాల్లో లాభాల్ని అందించే బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి.
ఇక దేశంలో బంగారం ధరల విషయానికొస్తే.. ఆదివారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,660 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.6,175గా ఉంది.
అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,750గా ఉంది
ముంబై, కోల్‌కతా,కేరళ, బెంగళూరు, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా 24 క్యారెట్ గోల్డ్ రూ.61,750గా ఉంది
ఢిల్లీ, చెన్నైలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,750 ఉండగా రూ.24 క్యారెట్ల బంగారం ధర రూ.61,900గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,600 ఉండగా 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.61,750గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment