Today's Gold Price Updates - See Here - Sakshi
Sakshi News home page

Gold Price : బంగారం మరింత ప్రియం

Published Tue, Oct 5 2021 11:25 AM | Last Updated on Tue, Oct 5 2021 1:30 PM

Gold Price Updates October 5 - Sakshi

బంగారం ధర మరోసారి పెరిగింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము 24 రూపాయలు పెరిగింది. నిన్న ‍ గ్రాము బంగారం ధర రూ. 4,351 ఉండగా ఈ రోజు ధర రూ. 4,375కి చేరుకుంది. మొత్తంగా పది గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ. 43,750లుగా ఉంది. 

ఒక పెట్టుబడిగా ఉపయోగించే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర క్యారెట్‌కి రూ. 26 వంతున పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,730కి చేరుకుంది. నిన్న ఈ బంగారం ధర రూ. 47,470గా ఉంది. 



 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement