బిజీ లైఫ్‌కి బెస్ట్‌ ఛాయిస్‌.. ఏ వంటైనా నిమిషాల్లో రెడీ! | Good News For Foodies, Multifunctional Cooking Device To Cook Fast With Tasty | Sakshi
Sakshi News home page

బిజీ లైఫ్‌కి బెస్ట్‌ ఛాయిస్‌.. ఏ వంటైనా నిమిషాల్లో రెడీ!

Published Sun, Oct 30 2022 7:38 AM | Last Updated on Sun, Oct 30 2022 9:00 AM

Good News For Foodies, Multifunctional Cooking Device To Cook Fast With Tasty - Sakshi

బీజీ లైఫ్‌లో వేళకు వంట కావాలన్నా.. వండిన వంటకం రుచికరంగా ఉండాలన్నా.. ఈ మల్టీఫంక్షనల్‌ డివైజ్‌ని వంటింట్లో పెట్టుకోవాల్సిందే. ఇందులో చాలా వెరైటీలను నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఒక వైపు శాండ్విచ్, ఆమ్లెట్స్, వాఫిల్స్, చికెన్‌  ఫ్రై.. మరోవైపు గుడ్లు ఉడికించుకోవడంతో పాటు తక్కువ మోతాదులో నూడుల్స్, రైస్‌ ఐటమ్స్, కర్రీస్, సూప్స్‌ వంటివీ చేసుకోవచ్చు.

అందుకు అనుగుణంగా బౌల్స్, ట్రేస్, గ్రిల్‌ ప్లేట్స్‌ ఇలా చాలానే డివైజ్‌తో పాటు లభిస్తాయి. ఇందులో పాలు కూడా కాగబెట్టుకోవచ్చు. స్వీట్స్, కేక్స్‌ వంటి ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు. ఇంకా ఈ డివైజ్‌ పింక్, మిల్కీ వైట్‌ రంగుల్లో కూడా లభిస్తున్నాయి. ఇది చూడటానికి కూడా.. మీ వంటగదికి ప్రత్యేకమైన లుక్‌ని తెచ్చిపెడుతుంది. ఇందులో ఫ్రైడ్‌ ఎగ్‌ ఒకే ఒక్క నిమిషంలో, కుడుములు 8 నిమిషాల్లో, శాండ్విచ్‌ 3 నిమిషాల్లో.. ఇలా ఒక్కో ఐటమ్‌ చాలా వేగంగా సిద్ధమవుతుంది. 

చదవండి: ‘ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు భారీ షాక్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement