టాటా డీలర్లకు ఐసీఐసీఐ గుడ్‌ న్యూస్‌ | goodnewsTata Motors Partners ICICI Bank to Offer Financing for EV Dealers | Sakshi
Sakshi News home page

టాటా డీలర్లకు ఐసీఐసీఐ గుడ్‌ న్యూస్‌

Published Tue, Jan 24 2023 2:48 PM | Last Updated on Tue, Jan 24 2023 3:31 PM

goodnewsTata Motors Partners ICICI Bank to Offer Financing for EV Dealers - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ డీలర్స్‌కు గుడ్‌ న్యూస్‌. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో  టాటా మోటార్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించే డీలర్లకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం సమకూరుస్తుంది.తీసుకున్న రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించేలా కాల పరిమితి ఉంటుంది.  టాటాకు చెందిన డీజిల్, పెట్రోల్‌ వాహనాలను విక్రయిస్తున్న డీలర్లకు ఇప్పటికే ఈ బ్యాంక్‌ రుణం అందిస్తోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement