
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానానికి గణనీయ కృషి చేసినందుకు గాను ఐటీ దిగ్గజం టీసీఎస్ హైదరాబాద్ విభాగం తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, రెడ్ క్రాస్ నుంచి ప్రశంసలు పొందింది. స్థానికంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంతో పాటు రక్తదానం వంటి కార్యక్రమాల ద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడనున్నట్లు పురస్కారం అందుకున్న సందర్భంగా టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి. రాజన్న తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment