ఇన్‌స్టాలో డిలీట్‌ చేసిన కంటెంట్‌ను రీస్టోర్‌ చేసుకోవడానికి... | Here is How to Restore Instagram Deleted Content Step by Step in Telugu | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాలో డిలీట్‌ చేసిన కంటెంట్‌ను రీస్టోర్‌ చేసుకోవడానికి...

Published Mon, Jan 16 2023 8:18 PM | Last Updated on Mon, Jan 16 2023 8:18 PM

Here is How to Restore Instagram Deleted Content Step by Step in Telugu - Sakshi

ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌ నుంచి డిలీట్‌ చేసిన కంటెంట్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా? ఇలాంటి వారికి సులువుగా అర్థమయ్యేలా స్టెప్‌ బై స్టెప్‌ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి..

► ఇన్‌స్టా ఓపెన్‌ చేసిన తరువాత ప్రొఫైల్‌పై ట్యాప్‌ చేయాలి.

► టాప్‌రైట్‌లోని ‘మోర్‌ ఆప్షన్స్‌’ ట్యాప్‌ చేయాలి.

► యాక్టివిటీ కంట్రోల్స్‌–ట్యాప్‌

► రీసెంట్‌ డిలీటెడ్‌–ట్యాప్‌

► టాప్‌లోని టైప్‌ ఆఫ్‌ కంటెంట్‌
(రీస్టోర్‌–ప్రొఫైల్‌ పోస్ట్,రీల్స్, వీడియోస్, స్టోరీస్‌) సెలెక్ట్‌ చేసుకోవాలి

► రీస్టోర్‌ చేయాలనుకున్నదానిపై ట్యాప్‌ చేయాలి.

► టాప్‌ రైట్‌లోని మోర్‌ ఆప్షన్‌–ట్యాప్‌

► రీస్టోర్‌ టు ప్రొఫైల్‌ లేదా రీస్టోర్‌ టు రీస్టోర్‌ కంటెంట్‌ ట్యాప్‌ చేయాలి. 

(క్లిక్‌ చేయండి: ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్‌.. రీల్స్‌ ట్యాబ్‌లోకి వెళ్లి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement