
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ఆధునీకరించిన ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.16 లక్షలు. డ్యూ యల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ట్రిమ్ ధర రూ.17.55 లక్షలు ఉంది. 1,083 సీసీ ఇంజిన్‌తో ఇది తయారైంది. 2–చానెల్ ఏబీఎస్, హోండా సెలక్టేబుల్ టార్క్ కంట్రోల్, బ్లూటూ త్ కనెక్టివిటీ వంటి హంగులు ఉన్నాయి. 2017లో భారత్‌లో ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్‌ను కంపెనీ పరిచయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment