ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌ : తగ్గిన ధరలు | iPhone 11 iPhone 12 mini and iPhone 12 India prices dropped | Sakshi
Sakshi News home page

iPhone: భారీగా తగ్గిన ధరలు, ఐఫోన్‌ లవర్స్‌కు శుభవార్త!

Published Wed, Sep 15 2021 2:52 PM | Last Updated on Thu, Sep 16 2021 7:49 AM

iPhone 11, iPhone 12 mini, and iPhone 12 India prices dropped  - Sakshi

ఐఫోన్‌ ప్రియులకు యాపిల్‌ శుభవార్త చెప్పింది.  తాజాగా ఐఫోన్‌ 13 సిరీస్‌  మోడళ్లను లాంచ్‌ చేసిన సందర్భంగా  కొన్ని మోడళ్ల ధరలను  తగ్గించినట్లు యాపిల్‌ ప్రకటించింది.  కొత్త సిరీస్‌ లాంచ్‌ తరువాత పాత మోడళ్లైన యాపిల్ ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12 ఫోన్‌ ధరల్ని తగ్గించడం ఆసక్తికరంగా మారింది. 

 కాగా యాపిల్‌ 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌' వర్చువల్‌ ఈవెంట్‌లో ఐఫోన్‌ 13 సిరీస్‌, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7, 10.2 అంగుళాల ఐపాడ్‌, ఐపాడ్‌ మినీలను యాపిల్‌ సీఈఓ టీమ్‌ కుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇండియాలో ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12 , ఐఫోన్‌ 12 మినీ ధరలు

మోడల్‌                             ఓల్డ్‌ ప్రైస్‌      న్యూ ప్రైస్‌

ఐఫోన్‌ 11 64జీబీ                Rs 54,900     Rs 49,900

ఐఫోన్‌ 11 128జీబీ             Rs 59,900      Rs 54,900

ఐఫోన్‌ 12 మినీ 64జీబీ       Rs 69,900     Rs 59,900

ఐఫోన్‌ 12 మినీ 128జీబీ     Rs 74900      Rs 64,900

ఐ ఫోన్‌ 12 మినీ 256జీబీ    Rs 84,900     Rs 74,900

ఐఫోన్‌ 12 64 జీబీ              Rs 79,900     Rs 65,900

ఐఫోన్‌ 12 128 జీబీ            Rs 84,900     Rs 70,900

ఐఫోన్‌ 12 256 జీబీ            Rs 94,900     Rs 80,900

చదవండి : ఇండియన్‌ మార్కెట్‌లో ఐఫోన్‌13 సిరీస్‌ ధరలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement