2 లక్షల కార్ల సేల్‌, ఎక్కువగా అమ్ముడైన కార్‌ ఇదే | Kia India Announced On Sold Over Two Lakh Units Of Seltos | Sakshi
Sakshi News home page

2 లక్షల కార్ల సేల్‌, ఎక్కువగా అమ్ముడైన కార్‌ ఇదే

Published Sat, Aug 21 2021 9:27 AM | Last Updated on Sat, Aug 21 2021 9:28 AM

Kia India Announced On Sold Over Two Lakh Units Of Seltos - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా కంపెనీ కియా భారత్‌లో రెండు లక్షల సెల్టోస్‌ కార్లను విక్రయించినట్టు ప్రకటించింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్లలో 1.5 లక్షల యూనిట్ల కనెక్టెడ్‌ కార్లను అమ్మినట్టు వివరించింది.



ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల పైచిలుకు కార్లు దేశంలోని కస్టమర్లకు చేరాయని తెలిపింది. సెల్టోస్‌ ఎస్‌యూవీ అమ్మకాల్లో టాప్‌ వేరియంట్ల వాటా 58%, ఆటోమేటిక్‌ ఆప్షన్‌ 35% ఉంది. డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ 45% వాటా కైవసం చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement