ట్రాన్‌జెండర్ల కోసం ఎల్‌ఐసీ నుంచి సరికొత్త పాలసీ! | LIC Debuts Dhan Rekha Plan For Women And Transgenders | Sakshi
Sakshi News home page

ట్రాన్‌జెండర్ల కోసం ఎల్‌ఐసీ నుంచి సరికొత్త పాలసీ!

Published Tue, Dec 14 2021 4:10 PM | Last Updated on Tue, Dec 14 2021 8:37 PM

LIC Debuts Dhan Rekha Plan For Women And Transgenders - Sakshi

LIC Dhan Rekha Plan Details: ఎల్‌ఐసీ కొత్తగా ‘ధన రేఖ’ పేరుతో సేవింగ్స్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లను అమలు చేస్తున్నామని, మూడో లింగానికి కూడా (మహిళలు, పురుషులు కాని వారు) ఈ ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తున్నామని ఎల్‌ఐసీ ప్రకటించింది. 

ప్రీమియం చెల్లింపుల వ్యవధి ముగిసిన తర్వాత సమ్‌ అష్యూరెన్స్‌లో నిర్ణీత శాతాన్ని సర్వైవల్‌ బెనిఫిట్‌ కింద నిర్దేశిత విరామంతో చెల్లిస్తామని.. గడువు తీరిన తర్వాత సమ్‌ అష్యూరెన్స్‌ మొత్తాన్ని ఎటువంటి తగ్గింపులు లేకుండా పాలసీదారు అందుకుంటారని తెలిపింది. ఈ ప్లాన్‌ కింద కనీసం రూ.2లక్షల బీమా రక్షణను ఎంపిక చేసుకోవాలి. పాలసీ తీసుకునేందుకు కనిష్ట, గరిష్ట వయో పరిమితి 90 రోజులు– 55 సంవత్సరాలు.  
- న్యూఢిల్లీ
 

చదవండి: మానవత్వం చాటుకున్న ట్రాన్స్‌జెండర్‌ ఎస్‌ఐ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement