ధనికుల జాబితాలో చోటు సంపాదించుకోవడంలో వ్యాపారవేత్త(BusinessMan)లతో సమానంగా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ముందుంటున్నారు. అందులో భారతీయ మహిళా గాయకుల(Singers)కు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని సర్వేల ప్రకారం భారత్‌లోని ధనిక మహిళా గాయకుల జాబితా కింది విధంగా ఉంది. ఇందులో లాతా మంగేష్కర్, తులసీ కుమార్, శ్రేయాఘోషల్, సునిధి చౌహాన్లు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది.
టాప్ ధనిక భారతీయ మహిళా గాయకులు, వారి ఆస్తుల(Asset) విలువ కింది విధంగా ఉంది.
లతా మంగేష్కర్ రూ.368 కోట్లు
తులసి కుమార్ రూ.210 కోట్లు
శ్రేయా ఘోషల్ రూ.185 కోట్లు
సునిధి చౌహాన్ రూ.100-110 కోట్లు
నేహా కక్కర్ రూ.104 కోట్లు
ఆశా భోంస్లే రూ.80-100 కోట్లు
అల్కా యాగ్నిక్ రూ.68 కోట్లు
మోనాలీ ఠాకూర్ రూ.25 కోట్లు
పలక్ ముచ్చల్ రూ.8-9 కోట్లు
ఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?
సంపద పెరగాలంటే భవిష్యత్తులో మంచి రాబడి ఇచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా రియల్ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు.. వంటి చాలా మార్గాలు సంపదను పెంచుతాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment