OnePlus Nord CE 3 Lite specs leaked ahead of launch - Sakshi
Sakshi News home page

OnePlus Nord CE 3 Lite: స్పెసిఫికేషన్లు సూపర్‌! విడుదలకు ముందే వివరాలు లీక్‌!

Published Mon, Mar 27 2023 2:46 PM | Last Updated on Mon, Mar 27 2023 3:10 PM

oneplus nord ce 3 lite specifications leaked - Sakshi

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్‌(OnePlus) భారత్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 లైట్‌ (OnePlus Nord CE 3 Lite)ని వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌2 (OnePlus Nord Buds 2)తో పాటు ఏప్రిల్ 4న విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి.

ఇదీ చదవండి: మస్క్‌ ఏం చేసినా మామూలుగా ఉండదు.. ఆఫీస్‌కి రానక్కరలేదని అర్ధరాత్రి మెయిల్స్‌!

‘వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3’ స్పెసిఫికేషన్లు (అంచనా):

  • 6.7అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ స్క్రీన్‌
  • క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌( Qualcomm Snapdragon) 695 5G ప్రాసెసర్‌
  • 8GB ర్యామ్‌ 128GB వరకు పెంచుకునే స్టోరేజీ సామర్థ్యం.
  • 108MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP డ్యూయల్ కెమెరా.
  • 5,000 mAh బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
  • ప్రారంభ ధర ₹ 19,999.
  • కొత్త గ్రీన్ కలర్ వేరియంట్‌ (పాస్టెల్ లైమ్).

 

ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా  కంపెనీలకు అప్లై చేశాడు..  మొత్తానికి...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement