లీకైన పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్, ధర | Poco X3 Pro Specs and Features Leaked in Online | Sakshi
Sakshi News home page

లీకైన పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్, ధర

Published Sun, Mar 21 2021 7:40 PM | Last Updated on Sun, Mar 21 2021 8:08 PM

Poco X3 Pro Specs and Features Leaked in Online - Sakshi

మొబైల్ ఫోన్ కొనాలనుకునే వారికి పోకో గుడ్ న్యూస్ తెలిపింది. పోకో ఎక్స్ 3 ప్రో మోడల్ ను మార్చి 30న ఇండియాలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లేతో పాటు ఎల్ సీడి స్క్రీన్ ను కలిగి ఉంది. 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ సాప్లింగ్ రేట్ ను కలిగి ఉంటుంది. 

పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్(అంచనా)

  • 6.67 అంగుళాల(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే
  • ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేసే ఎంఐయుఐ12
  • క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్
  • హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 48ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా
  • 20ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
  • 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్
  • 5260ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 
  • 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.25,500
  • 6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.23,500

చదవండి:

ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement