Realme X7 Pro First Sale In India: Realme X7 Pro Features And Price In India - Sakshi
Sakshi News home page

రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫస్ట్ సేల్

Published Wed, Feb 10 2021 3:24 PM | Last Updated on Wed, Feb 10 2021 4:14 PM

Realme X7 Pro 5G Goes on Sale in India - Sakshi

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన ఎక్స్7ప్రో 5జీ మొబైల్ ను కొద్దీ రోజుల క్రితం ఇండియాలో లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా రియల్ మీ ఎక్స్7 ప్రో ఫ్లిప్ కార్టులో ఫస్ట్ సేల్ కి వచ్చింది. రియల్ మీ ఎక్స్7 సిరీస్ లో రెండు మొబైల్స్ తీసుకోని వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లనే దీనిలో అందించారు. రియల్ మీ ఎక్స్7 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. ప్రస్తుతం 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ను రూ.30,000కు తీసుకొనివచ్చింది.

రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫీచర్స్:
డిస్‌ప్లే: 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్
బ్యాటరీ: 4,500 ఎమ్ఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్: 65వాట్ ఫాస్ట్ చార్జింగ్
ర్యామ్: 8జీబీ 
స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్ 
బ్యాక్ కెమెరా: 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ 
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 
కలర్స్:  ఫాంటసీ, మిస్టిక్ బ్లాక్
కనెక్టివిటీ: డ్యూయల్ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1
ధర: రూ.29,999

చదవండి:

ఆన్‌లైన్‌లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు

ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement