Red Alert Sale is on at UNLIMITED stores: Get flat 50% off - Sakshi
Sakshi News home page

50% డిస్కౌంట్‌: అన్‌లిమిటెడ్‌ స్టోర్స్‌లో ‘రెడ్‌ అలర్ట్‌ సేల్‌’

Published Wed, Jun 28 2023 7:50 AM | Last Updated on Wed, Jun 28 2023 10:58 AM

Red Alert Sale at Unlimited Stores 50 pc Discount - Sakshi

న్యూఢిల్లీ: వివిధ ఉత్పత్తులపై అత్యుత్తమ రాయితీలు, ఆఫర్లతో ‘రెడ్‌ అలర్ట్‌ సేల్‌’ ప్రారంభించినట్లు అన్‌లిమిటెడ్‌ స్టోర్స్‌ ప్రకటించింది. అన్ని బ్రాండెడ్‌ వస్త్రాలపై 50% ఫ్లాట్‌ ఆఫర్‌ అందిస్తుంది.

అలాగే రూ. 3 వేల షాపింగ్‌పై అంతే విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని అన్‌లిమిటెడ్‌ స్టోర్లలో ఈ ఆఫర్‌ జూలై రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement