రిలయన్స్‌ జనరల్‌ కస్టమైజ్డ్‌ హెల్త్‌ ప్లాన్‌ | Reliance General Insurance Launches New Health Policy Reliance Health Gain | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జనరల్‌ కస్టమైజ్డ్‌ హెల్త్‌ ప్లాన్‌

Published Mon, May 30 2022 5:52 AM | Last Updated on Mon, May 30 2022 5:52 AM

Reliance General Insurance Launches New Health Policy Reliance Health Gain - Sakshi

ముంబై: కస్టమర్లు తమ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ‘రిలయన్స్‌ హెల్త్‌ గెయిన్‌’ పేరుతో పాలసీని విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో ప్లస్, పవర్, ప్రైమ్‌ అనే మూడు రకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందులో ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. రెట్టింపు కవరేజీ (ఒకసారి కవరేజీ అయిపోతే తిరిగి పునరుద్ధరించడం), గ్యారంటీడ్‌ క్యుములేటివ్‌ బోనస్‌ ఇలా పరిశ్రమలో 38 రకాల ప్రధాన ఫీచర్లు ఈ పాలసీలో అందుబాటులో ఉన్న ట్టు రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement