శామ్‌సంగ్ డేస్‌ సేల్‌.. భారీ తగ్గింపు! | Samsung Valentine's Days Sale is Now Live | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్ డేస్‌ సేల్‌.. భారీ తగ్గింపు!

Published Wed, Feb 10 2021 4:03 PM | Last Updated on Wed, Feb 10 2021 4:11 PM

Samsung Valentine's Days Sale is Now Live - Sakshi

వాలెంటైన్స్ డే సందర్బంగా శామ్‌సంగ్‌ డేస్‌ సేల్ పేరుతో కొత్త సేల్‌ని తీసుకొనివచ్చింది. ఈ సేల్‌ లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లపై డిస్కౌంట్లను అందిస్తుంది. శామ్‌సంగ్‌ డేస్‌ సేల్ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. శామ్‌సంగ్ డేస్ సేల్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ ఎ71, గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎఫ్41 ఉన్నాయి. అలాగే టాబ్లెట్‌లలో గెలాక్సీ టాబ్ ఎస్7+, గెలాక్సీ టాబ్ ఎ7 వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్లు శామ్సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, సెలెక్ట్ ఇ-కామర్స్ పోర్టల్స్, ప్రముఖ రిటైల్ అవుట్లెట్లలో లభిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా గెలాక్సీ టాబ్‌లను కొనుగోలు చేస్తే వినియోగదారులు పదివేల వరకు డిస్కౌంట్‌ లభించనుంది.

చదవండి: 

ఆన్‌లైన్‌లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు

రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫస్ట్ సేల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement