Tata Motors, Cummins Inc collaborates to develop hydrogen-powered CV's
Sakshi News home page

హైడ్రోజన్‌ ఆధారిత వాణిజ్య వాహనాల కోసం..టాటా మోటార్స్, కమిన్స్‌ జోడీ

Published Tue, Nov 15 2022 8:19 AM | Last Updated on Tue, Nov 15 2022 1:06 PM

Tata Motors Collaboration With Cummins Inc For Hydrogen Powered Commercial Vehicle Space - Sakshi

ముంబై: ఇంజన్ల తయారీలో ఉన్న కమిన్స్, వాహన రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ చేతులు కలిపాయి. హైడ్రోజన్‌ ఆధారిత వాణిజ్య వాహనాలకు కావాల్సిన ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్స్, ఫ్యూయల్‌ సెల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ సిస్టమ్స్‌తో సహా ఉద్గార రహిత ప్రొపల్షన్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను ఇరు సంస్థలు కలిసి రూపకల్పన, అభివృద్ధి చేస్తాయి. టాటా మోటార్స్, కమిన్స్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ 1993 నుంచి ఇంజన్ల తయారీలో ఉంది.

చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement