కొత్త మోడల్‌ కార్లలో టాటా సరికొత్త ఆవిష్కరణ | TATA New Model Xavier Car Launching | Sakshi
Sakshi News home page

కొత్త మోడల్‌ కార్లలో టాటా సరికొత్త ఆవిష్కరణ

Published Sun, Oct 24 2021 9:45 AM | Last Updated on Sun, Oct 24 2021 2:18 PM

TATA  New Model Xavier Car Launching - Sakshi

► కొత్త మోడల్‌ కార్ల తో టాటా దూసుకుపోతోంది. మిడిల్‌ క్లాస్‌ సెగ్మెంట్‌ కోసం మైక్రో ఎస్‌యూవీని రంగంలోకి దించింది. ఎస్‌యూవీల్లో టాప్‌ బ్రాండ్‌గా ఉన్న జీప్‌.. 7 సీటర్‌ను ఇండియన్‌ రోడ్లపైకి తెచ్చింది.  

► ఇక చాన్నాళ్ల పాటు మొబైల్‌ రంగాన్ని ఏలిన నోకియా.. స్మార్ట్‌ ఫోన్లలో కొత్త వ్యూహంతో అడుగుపెట్టబోతుంది. ఫుల్‌ హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన నోకియా బోలెడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. 

► పోలీస్‌ రోబో పేరుతో వచ్చిన గస్తీ రోబో.. త్వరలో భారతీయ కాలనీల్లో చూడవచ్చు. యాంటినాలు, ఎటువైపైనా కదిలే సౌకర్యం తో స్ట్రీట్‌ సర్వే చేపడతాయి ఈ రోబో లు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement