దేశంలో స్థిరంగా బంగారం ధరలు! | Gold, Silver Price Today, February 2, 2024: Check Here Latest Rates - Sakshi
Sakshi News home page

దేశంలో తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?

Published Sun, Feb 4 2024 12:09 PM | Last Updated on Sun, Feb 4 2024 12:58 PM

today gold rate - Sakshi

దేశంలో గత కొద్ది రోజులుగా బంగారం వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఫలితంగా వాటి ధరలు సైతం అమాంతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఆదివారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. స్థిరంగా ఉన్నాయి. వాటి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ సందర్భంగా దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

విజయవాడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది

వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64, 040గా ఉంది

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement