టీటీకే ప్రెస్టీజ్‌ ఎనీథింగ్‌ ఫర్‌ ఎనీథింగ్‌ ఎక్స్చేంజీ ఆఫర్‌ | TTK Prestige launches the most awaited exchange festival Anything for Anything | Sakshi
Sakshi News home page

టీటీకే ప్రెస్టీజ్‌ ఎనీథింగ్‌ ఫర్‌ ఎనీథింగ్‌ ఎక్స్చేంజీ ఆఫర్‌

Published Fri, Apr 21 2023 12:55 AM | Last Updated on Fri, Apr 21 2023 4:31 AM

TTK Prestige launches the most awaited exchange festival Anything for Anything - Sakshi

ముంబై: వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్‌ ‘ఎనీథింగ్‌ ఫర్‌ ఎనీథింగ్‌’ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రెస్టీజ్‌ ఉత్పత్తుల ధరపై 24–66% వరకు తగ్గింపుతో ఈ ఆకర్షణీయమైన ఎక్స్చేంజీ ఆఫర్‌ను పొందేందుకు కస్టమర్లు తమ పాత వంట సామాగ్రిని తీసుకొచ్చి వాటిని మార్పిడి చేసుకోవచ్చు.

ఇప్పటికే ప్రారంభమైన ఈ అద్భుతమైన ఆఫర్‌ జూన్‌ 30 వరకు కొనసాగుతుంది. ‘‘మా కస్టమర్లు బ్రాండ్‌కు విధేయులు. ఈ బంపర్‌ ఆఫర్‌ ద్వారా వారితో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఆకర్షణీయమైన డీల్స్‌లో అత్యుత్తమ ఉత్పత్తులు అందిస్తున్నాము’’ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దినేష్‌ గార్గ్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement