Union Minister Pralhad Joshi: Will be best Budget, 'pro-poor and pro-middle class' - Sakshi
Sakshi News home page

Union Budget 2023: ‘ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్‌’

Published Wed, Feb 1 2023 11:23 AM | Last Updated on Wed, Feb 1 2023 11:37 AM

Union Budget 2023: Union minister Pralhad Joshi Says Will Be Pro Poor, Pro Middle Class Budget - Sakshi

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను ప్రవేశపెట్టారు. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 2023-24 "ఇది ఉత్తమ బడ్జెట్. ఇది పేద, మధ్యతరగతి అనుకూల బడ్జెట్." అని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. 

మరో వైపు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‍ 2023-24 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్‌ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement