
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.
బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపం
రెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లు
పన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లు
పన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లు
మూలధన వసూళ్లు రూ.16,44,936 కోట్లు
రుణాల రికవరీ రూ.29,000 కోట్లు
ఇతర వసూళ్లు రూ.47,000 కోట్లు
అప్పులు, ఇతర వసూళ్లు రూ.15,68,936 కోట్లు
మొత్తం ఆదాయం రూ.50,65,345 కోట్లు
మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లు
రెవెన్యూ ఖాతా రూ.39,44,255 కోట్లు
వడ్డీ చెల్లింపులు రూ.12,76,338 కోట్లు
మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,27,192 కోట్లు
మూలధన ఖాతా రూ.11,21,090 కోట్లు
వాస్తవ మూలధన వ్యయం రూ.15,48,282 కోట్లు
రెవెన్యూ లోటు రూ.5,23,846 కోట్లు
నికర రెవెన్యూ లోటు రూ.96,654 కోట్లు
ద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లు
ప్రాథమిక లోటు రూ.2,92,598 కోట్లు
రూపాయి పోక..
పెన్షన్లు 4 పైసలు
వడ్డీ చెల్లింపులు 20 పైసలు
కేంద్ర పథకాలు 16 పైసలు
ప్రధాన సబ్సిడీలు 6 పైసలు
డిఫెన్స్ 8 పైసలు
రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 22 పైసలు
ఫైనాన్స్ కమిషన్‌కు చెల్లింపులు 8 పైసలు
కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలు
ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 8 పైసలు
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
రూపాయి రాక...
ఇన్‌కమ్ ట్యాక్స్ 22 పైసలు
ఎక్సైజ్ డ్యూటీ 5 పైసలు
అప్పులు, ఆస్తులు 24 పైసలు
పన్నేతర ఆదాయం 9 పైసలు
మూలధన రశీదులు 1 పైసలు
కస్టమ్స్ ఆదాయం 4 పైసలు
కార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలు
జీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు
Comments
Please login to add a commentAdd a comment