హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ విస్తారా తాజాగా మారిషస్‌కు సర్వీసును ప్రారంభిస్తోంది. ముంబై నుంచి వారంలో అయిదు సర్వీసులు మార్చి 26 నుంచి మొదలు కానున్నాయి. ముంబై నుంచి విస్తారా ఇప్పటికే 11 దేశాలకు విమాన సర్వీసులను నడుపుతోంది.
Published Fri, Feb 10 2023 9:01 AM | Last Updated on Fri, Feb 10 2023 9:02 AM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ విస్తారా తాజాగా మారిషస్‌కు సర్వీసును ప్రారంభిస్తోంది. ముంబై నుంచి వారంలో అయిదు సర్వీసులు మార్చి 26 నుంచి మొదలు కానున్నాయి. ముంబై నుంచి విస్తారా ఇప్పటికే 11 దేశాలకు విమాన సర్వీసులను నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment