You Can Buy iPhone 13 With Easy EMI Option - Sakshi
Sakshi News home page

ఐఫోన్‌-13 పై బంపరాఫర్‌!

Published Mon, Jun 20 2022 9:19 PM | Last Updated on Tue, Jun 21 2022 9:29 AM

You Can Buy Iphone 13 With Easy Emi Option - Sakshi

ఐఫోన్‌-13ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్‌. అమెరికాలోని టెలికమ్యునికేషన్స్‌ హోల్డింగ్‌ కంపెనీ ఏటీ అండ్‌టీ ఐఫోన్-13పై భారీ ఆఫర్ అందిస్తోంది. నెలకు కేవలం 2.78 డాలర్ల ఈఎంఐతో ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. 

గతేడాది సెప్టెంబర్‌లో ఆపిల్‌ సంస్థ ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫోన్‌ అమ్మకాలు నిర్విరామంగా కొనసాగుతుండగా.. అమెరికాకు చెందిన ఏటీ అండ్‌ టీ సంస్థ 128జీబీ ఐఫోన్‌-13 వేరియంట్ ఫోన్‌లపై ఆఫర్‌ను అందిస్తుంది. 

ఐఫోన్‌-13 స్పెసిఫికేషన్‌లు 
ట్రిపుల్‌ కెమెరా విత్‌ లేజర్‌ సెన్సార్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌
లైడార్‌ సెన్సార్‌
5 జీ కనెక్టవిటీ సపోర్ట్‌
వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌
పవర్‌ ఎఫిసియంట్‌ ఎల్‌టీవో డిస్‌ప్లే
ఏ15 బయోనిక్‌ చిప్‌సెట్‌ అండ్‌ అల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే
ఐఫోన్ 13 మినీ- 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ
ఐఫోన్ 13,  ఐఫోన్ 13 ప్రో-3,095 ఎంఏహెచ్ బ్యాటరీ
ఐఫోన్ 13 ప్రో మాక్స్ -4352 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement