భవిత భారం..‘శిక్షణ’ దూరం
చిత్తూరులో డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
● పశువుల దాహార్తిని తీర్చే గొల్లయాదవ కుంటకు వెళ్లే దారి సమస్యపరిష్కరించాలని ఐరాల మండలం పుల్లూరు గ్రామస్తులు విన్నవించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇన్‌చార్జి కలెక్టర్ విద్యాధరికి అర్జీ అందించారు. గొల్లయాదవ కుంటకు సమీపంలోని డీకేటీ భూమిని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు తమకు దారి లేకుండా చేసి ఇబ్బందులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పలుమార్లు తహసీల్దార్‌కు వినతులు సమర్పించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
● వెదురుకుప్పం మండలం మారేపల్లె దళితవాడకు చెందిన రైతు సింగారయ్య సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో తన సమస్యను మొరపెట్టుకున్నాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో వరి నాటుకుంటే, అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి స్వార్థంతో తమకు వచ్చే నీటి కాలువను దౌర్జన్యంగా పూడ్చి వేసి ఇబ్బందిపెడుతున్నాడని పేర్కొన్నాడు. దీంతో నీరు అందక పంట ఎండిపోతోందని, ఈ విషయంపై తహసీల్దార్‌కు పలుమార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయాడు.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
భవిత భారం..‘శిక్షణ’ దూరం
భవిత భారం..‘శిక్షణ’ దూరం
Comments
Please login to add a commentAdd a comment