సాక్షి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ వెంచర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, నలుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ మధు తెలిపారు, కొన్ని నెలలుగా పట్టణం చుట్టు పక్కల గల ఓపెన్ ప్లాట్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి దాడులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment