ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో నలుగురు అరెస్ట్‌ | ACB Arrests Four People Over ESI Scam At Vijayawada | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో నలుగురు అరెస్ట్‌

Published Wed, Aug 4 2021 11:23 PM | Last Updated on Thu, Aug 5 2021 2:48 AM

ACB Arrests Four People Over ESI Scam At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు నలుగురిని బుధవారం అరెస్ట్‌ చేశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బాలరవికుమార్‌ సహా ఓమ్ని ఎంటర్‌ ప్రైజెస్‌ యజమాని కంచర్ల శ్రీహరి, ఓమ్ని హెల్త్‌ కేర్‌ యజమాని కంచర్ల సుజాత, మేనేజర్‌ వెంకటేశ్వర్లును అరెస్ట్‌ చేశారు. వైద్య పరికరాలు, మెడికల్ కిట్లను 50 నుంచి 400 శాతం అధిక రేట్లకు విక్రయించినట్లు సీబీఐ నిర్థారించింది. ప్రభుత్వ ఖజానాకు రూ.35 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సీబీఐ అధికారులు నిర్థారించారు. అరెస్ట్‌ చేసిన నలుగురునీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement