
సాక్షి, హైదరాబాద్: శంకర్‌పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థిని లేఖ్యపై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేశారు.
రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్‌ను విద్యార్థులు నింపారు. రంగు నీళ్లు అనుకొని యాసిడ్‌ని తోటి విద్యార్థులు విద్యార్థినిపై పోశారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment