వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ హత్యకేసు: ఆర్థిక లావాదేవీలే కారణం | AP Police busted YSRCP Councilor Assasination Case In Nellore | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ హత్యకేసు: ఆర్థిక లావాదేవీలే కారణం

Published Fri, Aug 20 2021 1:13 PM | Last Updated on Fri, Aug 20 2021 1:44 PM

AP Police busted YSRCP Councilor Assasination Case In Nellore - Sakshi

సాక్షి, సూళ్లురుపేట (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ సురేష్‌ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బినామీ బాలు అనే వ్యక్తి పక్కా ప్లాన్‌తో సురేష్‌ను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ హత్యకు ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement