( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: స్టార్ హోటల్ నిర్మాణానికి రుణాల పేరిట మోసంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పీఎన్‌బీ కన్సార్టియాన్ని రూ.159 కోట్ల మేర మోసం చేశారనే అభియోగం ఉంది. డబుల్ ట్రీ హోటల్ పేరిట రుణాలు పొంది మళ్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. సప్తరుషి హోటల్స్, మహా హోటల్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. డైరెక్టర్లు ఎల్‌ఎన్ శర్మ, యశ్‌దీప్ శర్మ, సునీత శర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది. అగస్త్య ట్రేడ్ లింక్స్, ఖందాల్ ట్రేడింగ్, రజినీగంధ డిస్ట్రిబ్యూటర్స్, సింబియాసిస్ ఎయిర్ వర్క్స్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి:
సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి..
Bullet Bandi: వాళ్లిద్దరికి సన్మానం
Comments
Please login to add a commentAdd a comment